మండూకతులాన్యాయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కప్పలను తక్కెడలో పెట్టి తూచేప్పుడు ఈ పక్క కప్ప కూర్చుంటే ఆ ప్రక్క కప్పా, ఆ పక్క కప్ప కూర్చుంటే ఈ పక్క కప్పా ఎగిరిపోయినట్లు. [ఒకరి మాట ఒకరికి పొసగకుండా ఉండడమన్నమాట.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు