మండూకతులాన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కప్పలతక్కెడ. ఒకడొక వస్తువును తక్కెడలో నొకవైపుననుంచి దానిని తూచుటకై తనవద్ద రాళ్లు లేనందున వానికి బదులుగ రెండవవైపున కప్పలనువేసి తూచ నారంభింపఁగా కప్పలు తక్కెడలో స్థిరముగ నిలువక క్రిందికి దుముకజొచ్చెను. ఇట్లెంతసేపు తూచినను త్రాసు సమముగ నుండకుండెను. అని భావము. దీనికి మండూకతోలనన్యాయము అనియు బేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు