మండూకప్లుతిన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కప్ప దాట్లు వేసినట్లు. ఒకపని కొంతభాగము చేసి యది విడిచి వేఱొకపని కొంత చేయుచుండుట అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు