మకరందం

విక్షనరీ నుండి
మకరందాన్ని సేకరిస్తున్నతేనెటీగ
భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • మకరందాలు.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

మకరందం పూలకు సంతనోత్పత్తి కోసం ప్రకృతి ప్రసాదించినది.తేనెటీగలు దీనిని సేకరంచి తేనె గా మారుస్తాయి.శీతాకోకచిలుకలు,తుమ్మెదలు మొదలైన కీటకాలు దీనిని ఆహారంగా తీసుకుంటాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మందార మకరంద మాదుర్యమున దేలు మదుపంబు బోవునే మదనములకు పోతన గారి పద్య పాదము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మకరందం&oldid=852776" నుండి వెలికితీశారు