మక్కళించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సరిపడు/ సరిపోలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వానికి జ్వరము మక్కళించుకొన్నది. అనఁగా జ్వరము నిలిచియుండి మరల వచ్చినదనుట
- కరికరశీకరకణములు విక్రాంత మకుటముక్తారుచి మక్కళింప
- సేస కొప్పునఁ జుట్టు శిఖిపింఛరింఛోళి మక్కళించిన జిల్గుమడుఁగుపాగ