మట్టితైలము
స్వరూపం
మట్టితైలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముడి పెట్రొలియం నుండి ఉత్పత్తి అగు ద్రవం.ఇంధనంగా,ద్రావణిగా పనిచేయును.పెట్రొలియంను భూమి పొరలనుండి తియ్యడం వలన మట్టి నూనె/తైలం అనే పేరు రూడి అయ్యింది.వత్తి దీపాలు వెలిగించుటకు గ్రామాలలో వాడెదరు.ఘైటైన వాసన వుండటం వలన కొన్ని ప్రాంతాలలో గబ్బు నూనె అని కూడా పిలుస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు