మడవెట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మడతపెట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"పెడమూట లన్నియుఁ బెనుమోపుగాఁగ, మడవెట్టి యా చంద్రమతి నెత్తికెత్తి." [ద్వి.హరి.ఉ. 903పం.]