మడి
Appearance
మడి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మడులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1.మడిఅంటే పొలములో చిన్న భాగము. 2.మడిఅంటే ఇది ఒక ఆచారము. పొలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1.అర్ధము.
- విత్తనములు చల్లి మొలిపించిన చేను.
2.అర్ధము.
- పూజలు,నైవేద్యము,కొన్నిసమయాలలో ఆచరించే ఆచారము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: మేమేమి మడి కట్టుక కూర్చోలేదు.