మధుపం

విక్షనరీ నుండి
మధుపం
తుమ్మెద

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
  • మధువు.
బహువచనం
  • మధుపములు.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

మధుపము అంటే తుమ్మెద.పూలలోని మకరందం దీని ఆహారం.కీటక జాతికి చెందిన ప్రాణి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. తుమ్మెద.
  2. తేటి./ తేనెటీగ
  3. భ్రమరం.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు బోవునే మదనములకు.ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో పలికిన పద్యములో ఒక భాగం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మధుపం&oldid=854513" నుండి వెలికితీశారు