మధూకరము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మధూకరము అంటే తేనెటీగ మధువును సేకరించిన విధంగా భిక్షాటన చేయుట. గురుకులంలో విధ్యాభ్యాసం చేయు శిష్యులు. స్న్యాసులు తమ ఆహారం కొరకు మధూకర వృత్తిని స్వీకరిస్తారు. మధూకర వృత్తికి నియమ నిబంధనలు ఉంటాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. భిక్షాటన
  2. యాచన
సంబంధిత పదాలు
  1. మధూకర వృత్తి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మధూకరము&oldid=854769" నుండి వెలికితీశారు