Jump to content

మనోరమ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
  2. 1. మేరువు కూఁతురు. ఈమె హిమవంతుని పెండ్లాడి అతనివలన గంగాదేవి, పార్వతి అను నిరువురు కూఁతులను పడసెను. నా|| మేనక.
  3. 2. ఇందీవరాక్షుఁడు అను గంధర్వరాజునకు మరుదశ్వపుత్రియందు పుట్టిన కూఁతురు. ఈమె స్వరోచికి అస్త్రవిద్యను ఉపదేశించి అతని వివాహము అయ్యెను.
  4. 3. $వరరుచిభాష్యము యొక్క వ్యాఖ్యానము. భామహునిచే చేయఁబడినది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మనోరమ&oldid=855199" నుండి వెలికితీశారు