మన్నెము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అడవులు,కొండలున్న ప్రాంతము
- మన్నెపుజ్వరము jungle fever.
- ఇనాము భూమి.
- దుర్గమ ప్రాంతము, అడవులతో కొండలతో కూడుకొన్న భూభాగము.
- మన్యము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మన్నెకాడు, మన్నెదొర or మన్నెపుదొర
- మన్నెపువారు
- మన్నెపుగొడ్డలి
- మన్నెముల్లు
- మన్నెరికము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "అనయంబు రజతాద్రి యట్టి దుర్గంబు మనకు గల్గన నేల మన్నెముల్." BD. iii.1093.