మరచెంబు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి

- బహువచనం లేక ఏక వచనం
- మరచెంబులు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఇది బిగించే మూత ఉన్న నీటిని నిలువచేసుకొనే ఒక చెంబులాంటి పాత్ర. పాత రోజులలో ప్రయాణాలలో మరచెంబును తోడ తీసుకువెళ్ళేవారు దాహం తీర్చుకోవటానికి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు