మఱది
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మరిది/ భర్త తోబుట్టినవాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- దేవరుడు, దేవలకుడు, దేవలుడు, నకూబారుడు, నాగరుడు, శ్వశుర్యుడు;(భార్యతమ్ముడు): బావమఱది. [తెలుగు పర్యాయపద నిఘంటువు] (జి.యన్.రెడ్డి) 1990
- వ్యతిరేక పదాలు