మఱి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అవ్య.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1.వెండియు; 2. ఇంకను; 3. అనంతరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వెండియు;............."క. ఉఱుముచు మెఱుముచుఁ బిడుగులు, వఱలఁగ నల్గడలఁ బడ నవారితవృష్టుల్, గుఱుకొని కురియఁగఁ బంచెను, మఱియును నయ్యనలుమీఁద మఘవుం డలుకన్." భార. ఆది. ౮, ఆ.
- అనంతరము................"వ. ఏను వివాహంబయిన పదంపడి భీసేనుండు వివాహంబయిన మఱి యర్జునుండు వివాహంబగుఁగాక." భార. ఆది. ౭, ఆ.