Jump to content

మసలు

విక్షనరీ నుండి

మసలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/ క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మసలుకొను /తడయు;

నానార్థాలు

ఆలస్యము చేయు

సంబంధిత పదాలు

ఉదా: నీళ్ళు మసలుచున్నాయి.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "క. ఈయున్న పౌష్యుప్రోలికిఁ, బోయి కడుం బెద్దదవ్వు పయిన యట్లత్యాయతవిమల తపోమహి, మా యిన్నిదినంబులేల మసలితి చెపుమా." భార. ఆది. ౧, ఆ.
  2. నీళ్లు మలమల కాఁగు;
  3. విహరించు;
  4. "క. ఏలా వనరమ్యములగు, వేలావనములను బవనవిచలద్వీచీ, లాలిత సముద్ర విద్రుమ, మాలాపులినస్థలముల మసలుచు లీలన్‌." భార. ఆది. ౮, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మసలు&oldid=958625" నుండి వెలికితీశారు