Jump to content

మహామత్స్యతీరన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పెద్దచేప నదిలో ఈదరినుండి ఆదరివఱకు నెగిరిపడుచు దిరుగుచుండును. కాని అది ఆఒడ్డులకంటె వేఱయి యుండి ఒడ్డులను తాకదు. అని భావము ఉదా:- జాగ్రదాద్యవస్థల నంటియుండియు నుపాధుల నంటక భిన్నముగ నుండు పరతత్త్వము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]