Jump to content

మహాయానము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

[చరిత్ర] బౌద్ధధర్మము. క్రీ. పూ. 1వ శతాబ్ధమున ఆంధ్ర దేశమున మొదటిసారిగా వెలువడి 2వ శతాబ్దారంభములో ఆచార్యనాగార్జున, ఆర్యదేవ, అనంగ, వాసుబంధులచే ఉత్తర హిందుస్థానమున ప్రచారము చేయబడెను. బుద్ధుడు భగవంతుని అవతారమని, ప్రతిమానవునకు బోధిసత్వుడగుటకు అవకాశములు కలవని, విగ్రహారాధన చేయవచ్చునని, విముక్తి పొందుటకై బుద్ధుడు చెప్పిన సన్మార్గముల వలననే కాక మంత్రోపదేశము వలనను విముక్తి పొందవచ్చునను వాదము. మహాయాన ధర్మము స్తూపములను బౌద్ధ విగ్రహములను ఆరాధించవచ్చునని ఆదేశించుచున్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మహాయానము&oldid=857074" నుండి వెలికితీశారు