మాగువాఱు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "సీ. దనుజుతేజము గని దైన్యమొందిన మాడ్కి మార్తాండుడెంతయు మాఁగువాఱె." లక్ష్మీ. ౨, ఆ.
- "తే. తోఁచె నల్గడ ధూమకేతువ్రజంబు, పడెనకాలపు బిడుగులు పుడమి మీఁద, మాగువాఱెను మార్తాండ మండలంబు, పరఁగె జుక్కలు దివమున బయలు మెఱసి." ఉ, హరి. ౬, ఆ.