మాటుగొయ్య
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రహస్యముగా తీసిన గొయ్యి. ఏనుగులు మొదలగు జంతువులను పట్టుటకు అడవిలో గొయ్యి తీసి దానిపైన ఆకులలములు కప్పి రహస్యముగా వుంచెదరు. పొరబాటున అటు వచ్చిన జంతువులు అందులో పడి చిక్కును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మాటుగొయ్యి ; (రూపాంతరము)
- వ్యతిరేక పదాలు