మాతృపంచకములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
ఐదుగురు తల్లులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు