మాదాగబళం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మధుకరవృత్తి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మాదోగబళం, మాదాగబళం, మాధవాకబళం :
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మిగిలిపోయిన అన్నం మాదాగబళం వాడికి పడేశాక మాయింటికి చుట్టం దిగేడు.
- మాదాగబళం వాడి కేక వింటే మా పాపకి భయం.
- మొగుడు కొడితే మాదవా కబళం వాడు కూడా కొట్టడం (అలుసయి పోయిందన్నమాట)