మార్టిన్ లూథర్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ఇంగ్లీషు విశేష్యము (Martin Luther)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][చరిత్ర] ఒక క్రైస్తవ సన్న్యాసి, (క్రీ. శ. 1483-1546) ప్రొటెస్టెంట్ క్రైస్తవ మతమును స్థాపించినవాడు. భగవంతునియందు దృఢ విశ్వాసమున్న యెడల మానవుని సమస్త పాపములు క్షమింపబడుననియు పోప్‌లకు ముడుపులు చెల్లించుట వలన మోక్షమును సాధించలేమనియు అతడు వాదించెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు