మిఠాయి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మిఠాయి నామవాచకం.
- వ్యుత్పత్తి
- మీఠా అనే హిందీ పదం నుండి వచ్చినది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మిఠాయి అంటే తయారు చేయబడిమ నిల్వ ఉంచతగిన తియ్యని ఆహార పదార్ధము. మిటాయి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు