Jump to content

మిడిమేలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అతిశము/ గర్వముము, అహంకార గుణమును మెడిమేలము అంటారు./మిడిసిపాటు

నానార్థాలు

మిడిమేలపు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరలు గొల్చి ముడుగుట కంటెన్, వడిగల ఎద్దుల బట్టుక మడిదున్నుక బతక వచ్చు మహిలో సుమతీ
  2. "సీ. మితిలేని యీ మిడిమేలంపు మెకములు సకియలబలఁగమే జనని నీకు." ఉ, రా. ౬, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]