మిణకరించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఏమియు తోఁచక భ్రమించు. 2. గ్రుడ్లు మిణకరించు. 3.మిణుకు మిణుకు మని ప్రకాశించు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
వి. మిణకరం, మిణకరింత = తోచని తిరుగుడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతడు మిణకరిస్తున్నాడు