మిథ్యాస్తరితం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
స్తరితం (అంతస్తులుగా)కాకపోయినా స్తరితంగా కనిపించేది
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కణసముదాయము ఒకే అంతస్తులో పొరగా ఉన్నా వాటి న్యూక్లియై సమతలంలో లేకపోవుటచే కణాలే పెక్కు అంతస్తుల్లో ఉన్నట్లు కనిపించుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దిగువ శ్వాసపథంలో కణజాలము మిథ్యాస్తరితంగా ఏర్పడి ఉంటాయి.