మిద్దె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మిద్దె అనగా ఇంటి పైభాగమున ఒక విధమైన విర్మాణము గల మానవులు నివాసము చేయు ఇల్లు.
- 1. మాడుపుమీఁద చదునుగా పలుకలుకప్పిగచ్చు పూసిన కప్పు; (మిద్దెటిల్లు.) (చూ. మిద్దియ)
2. తామరపూవు లోనగువాని లోపలిదిమ్మె. "తత్ప్రభుగేహము మిద్దెగాఁగ." శశాం. ౨, ఆ. 3. ఉంగరము మీఁద దిమ్మెవలె నేర్పఱచెడి తదవయవ విశేషము. (మిద్దెటుంగరము.) [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు