మిళిందము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాకము ....... సం. వి. అ. పుం.
తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇదొక రెక్కలున్న కీటకము. తుమ్మెద..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- మిలిందము ..... శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మిలిందము ... రూపాంతరము చెందినది.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: పాండవులు.... పాండవులు..... తుమ్మెదా.... పంచ పాడవులోయమ్మా తుమ్మెద