మీసము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము
- మీసము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]మగవారికి పెదవులపై మొలచే వెంట్రుకలను మీసము అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు మీసం మెలేశాడు.
- వానికి పెద్ద మీసాలున్నాయి.
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఇయ్యంగల, ఇప్పించంగల, అయ్యలకె గాని, మీసము అందరి కేలా.... రొయ్యకు లేవా బారెడు....
అనువాదాలు
[<small>మార్చు</small>]- ఇంగ్లీషు moustache ()