ముందు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మొదటి.
- సంబంధిత పదాలు
- ముందుజాగ్రత్త
- ముందుగా
- ముందుచూపు
- ముందరి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి