ముక్కెర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్త్రీలు ముక్కునకు ధరించే ఒక ఆబరణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ముక్కుపుల్ల/ముక్కుపోగుఽముక్కుపుడక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ముక్కు చూడు ముక్కందం చూడు.... ముక్కున వున్న ముక్కెర చూడు.... మగడా..... నే ....==