ముడి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ముడి

ముడి
శిరోజాలంకరణ ముడి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఏదేని రెండు దారాలను, దారాల వంటి వాటిని రెండింటిని కలపడానికి వేసేది ముడి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. .అర్ధము

దారలను ముడి పెట్టడం

  1. .అర్ధము
సంబంధిత పదాలు

మూడుముడులు/ పెంటిముడి/పోతుముడి/బ్రంహముడి/జుట్టుముడి/పిలకముడి/ ముడిసరకు/ముడిబియ్యము/ ముడిపెట్టు/ముడివేయు/ ముడికాడు/ముడికాళ్ళవాడు/ముడిగిజ్జ/ముడిజొన్నలు

వ్యతిరేక పదాలు
వివిధరకాల ముడులు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ఏడేడు జన్మలనుండి పడి వుంది బ్రహ్మముడి... మళ్ళీ పడబోతుందీ.... మనలనొకటిగ చేస్తుందీ... ...

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ముడి&oldid=958867" నుండి వెలికితీశారు