ముడుచు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముడుగుజేయు. / ముడివేయు, / ముడిపెట్టు.
- మడగజేయు, మడతబెట్టు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ముడిచి / ముడిచింది/ ముడిచాడు / ముడిచిపెట్టు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దానికి పూలు ముడిచినదెవరు
- ఒక పాటలో పద ప్రయోగము: ఓహో బస్తీ దొరసాని బాగాముస్తా బయ్యింది.... ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది......పూల దండతో పాటు మూతి కూడ ముడిచింది.....