ముత్తెము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అంభస్సారము, ఆణిపూస, ఆణిముత్యము, ఇందురత్నము, కట్టాణి, కయ్యెర, చినుకుపూస, తార, తారము, తౌతికము, నక్షత్రము, నీరజము, బిందుఫలము, భౌతికము, ముక్త, ముక్తాఫలము, ముక్తామణి, ము(త్తె)(త్తియ)ము, మౌక్తికము, శంఖజము, శశిప్రభము, శీతలము, శుక్తిమణి, శౌక్తికేయము, శౌక్తేయకము .............. [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు