ముత్యాలవంటి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చాల అందమైన అని అర్థము. ఉదా: ముత్యాల వంటి పిల్లలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పొడుపు కతలో పద ప్రయోగము: చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు. పనస కాయ.