ముద్దపప్పు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉడకబెట్టిన కందిపప్పును ముద్దపప్పు అని అంటారు. దీనిలో నెయ్యి వేసి అన్నంలో కలుపుకొని తింటారు. చాల రుచిగావుంటుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు