ముద్దుగా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]'కాకిపిల్ల కాకికి ముద్దు' అనే తెలుగు సామెతకు ఇదే భావం.
- చాల ప్రేమతో అని అర్థం: ఉదా:ఆమె పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకొన్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను." N.ix.102.
- "చ. తొకతొక మాటలున్ నొసలఁదుంపెసలాడెడు నుంగరంపువెండ్రుకలును మద్దికాయలు గడున్ గదలాడఁగ ముద్దుగారు పొందిక జిగిపాలబుగ్గలును." పు. ౨, ఆ.