Jump to content

ముమ్మారు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మూడు సార్లు, అనేకసార్లు,

నానార్థాలు

ముమ్మాటికి, ముమ్మార్లు,

సంబంధిత పదాలు

ముమ్మాటికి వాడే దొంగ,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

వేమన పద్యంలో ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు, కాచి యతుక నేర్చు కమ్మరీడు, మనసు విరిగినేని మరి యతుక నేర్చునా విశ్వదాభిరామ వినుర వేమ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ముమ్మారు&oldid=958918" నుండి వెలికితీశారు