ముల్లె

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మూట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ప్రామిన కుతుకమున ముల్లె విదిలించి కాంచెన్‌" [చెన్నబసవపురాణం. 1-115]
  2. "సొమ్ములు దీసి ముల్లెగాఁ గట్టి" [సారంగధరచరిత్ర. (ద్విపద) 1-720]
  3. "ముల్లెలు దెప్పించుకొనుచు సుధీరుఁ డగుచు" [వేంకటేశ్వరమాహాత్మ్యం. 3-60]
  4. "ముచ్చు తీర్థమేగి ముల్లె విడుచుఁగాని" [వేమనశతకం. 2-19]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ముల్లె&oldid=861951" నుండి వెలికితీశారు