ముసుగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముసుగుడు/కప్పు/బుర్కా.......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కంబళి లేదా గోనెసంచితో వేసుకొనే ముసుగు
- గొంగళిముసుంగుతో నయ, సంగతి నిలువెడలి పౌరజనవర్తనలె, ల్లం గనుఁగొనుచును వీధులు, నంగళ్లును గలయఁదిరిగి యంతట నొకచోన్