ముసురు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ముసురు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ముసురు అనగా ఎడతెరపి లేని వర్షపుజల్లు: మరొక అర్థం... అలుము కొనుట... కమ్ముకొనుట అని అర్థం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • (క్రియ)ముసురు కొని, ముసిరిన /(నామవాచకము) ముసురు పట్టింది.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: "మొక్కజొన్న తోటలో......... ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్యా... మరువకు మరువకు మామయ్యా

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ముసురు&oldid=862255" నుండి వెలికితీశారు