మూపురము
స్వరూపం
మూపురము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుకుదము మూపురము అంటే జంతువుల పై భాగంలో వీపుకు మద్యగా ఎత్తుగా పెరిగి కనిపించే భాగము. ఎద్దుల మెడపై ఎత్తుగా వుండే భాగమును మూపురము అని అంటారు. ఇది కేవలము ఎద్దులకు మాత్రమే వుంటుంది. ఆవులకు వుండదు. బొమ్మ చూడండి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు