మూర్ఖసేవనన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మూర్ఖుని గొలిచినట్లు. ఊషరవృష్టివలె నిష్ప్రయోజనము అని భావము. మూర్ఖుని గొలిచిన ప్రయోజనము లేకపోవుటయేగాక వానిమూర్ఖతయు సంక్రమించును. (విధవకు దండము పెట్టిన నావలె నూఱేండ్లు జీవించుమని దీవించినదట.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]