Jump to content

మూస:పుస్తక ముఖచిత్రం

విక్షనరీ నుండి
Copyrighted

ఈ బొమ్మ ఒక పుస్తక ముఖచిత్రం, దీని కాపీహక్కులు ఈ బొమ్మను తయారు చేసిన చిత్రకారుని వద్దకానీ, ఈ పుస్తకాన్ని ప్రచురించిన వారి దగ్గర కానీ ఉంటాయి. ఈ కింది కారణాల వలన, తక్కువ రెజల్యూషను ఉన్న పుస్తకాల ముఖచిత్రాలను ఉపయోగించ వచ్చని నమ్ముతున్నారు

అప్‌లోడ్ చేసినవారికి సూచన: ఈ బొమ్మను ఏయే వ్యాసాలలో వాడారో ఆయావ్యాసాలకు తగిన సముచిత వినియోగం వివరణ (fair use rationale) చేర్చండి. వివరాలకు ఆంగ్ల వికిపిడియాలోని బొమ్మల వివరణ పేజీ చూడవచ్చును. ఈ బొమ్మ ఎక్కడి నుండి లభించిందో, ఆ మూలం ఎవరు ప్రచురించారో, మీరు వాడిన ప్రచురణ ఎప్పటిదో తెలియ జేయండి. ఆ ఎడిషన్‌లో పేర్కొన్న ముఖచిత్రకారుల పేర్లు కూడా వ్రాయండి. ఒక వేళ ఆ పుస్తక ముఖ చిత్రం పబ్లిక్ డొమెయిన్ లో ఉన్నట్లయితే అందుకు సరిపోయే కాపీ రైటు ట్యాగ్‌ను వాడవచ్చును.



ఈ మూస వాడినపుడు ఈ చిత్రం వర్గం:పుస్తక ముఖచిత్రాలు అనే వర్గంలో చేరుతుంది.

It uses an optional parameter Title which defaults to {{PAGENAME}}.