Jump to content

మూస:సముచిత వినియోగం

విక్షనరీ నుండి
ఈ బొమ్మను వినియోగించే ముందు దాని హక్కుదారుల నియమాలను గమనించండి.

పరిమితులు తెలిసికొని ఈ బొమ్మను వాడండి: ఈ బొమ్మ పూర్తిగా పబ్లిక్ డొమెయిన్‌లో లేదు. కానీ చాలా విషయాలలో ఈ బొమ్మ వాడుకోవడానికి హక్కుదారులు అనుమతి ఇచ్చారు. ఏదయినా వికీపీడియా వ్యాసంలో ఈ బొమ్మను వాడటం వలన వ్యాసం విలువ పెరుగుతుందని భావిస్తే దీనిని ఉపయోగించండి. అలా ఉపయోగించిన ప్రతీ వ్యాసానికీ, ఈ బొమ్మనే ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో పేర్కొనండి. ఈ బొమ్మ ఎక్కడనుండి తీసుకొన బడిందో, దాని వినియోగాన్ని ఎంతవరకు అనుమతిస్తారో - వంటి వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఆ నియమాలకు అనుగుణంగా ఈ బొమ్మను వాడవచ్చును.

ఒకవేళ తెలుగు వికీపీడియాలో ఈ బొమ్మ వినియోగం అనుచితం అని ఎవరైనా భావించినట్లయితే వారి అభిప్రాయాన్ని ఈ బొమ్మ చర్చా పేజీలో వ్రాయగలరు. మరి కొంత సమాచారం కోసం ఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు చూడండి.

మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే గనక వాటిని మీడియా కాపీహక్కుల ప్రశ్నల పేజీలో ఆడగండి. ధన్యవాదాలు