మూస చర్చ:ఈ రోజు పదము
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: సరియైన మూసల తయారీ టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
సరియైన మూసల తయారీ
[<small>మార్చు</small>]ఈ రోజు పదం మూస లో చాలా మార్పులు చేయాలి.ఇతర భాషలలో ఏవిధంగా రూపొందించారో గమనించి అలా చేయటం మంచిది. ఉదా పదం మాత్రమే కాకుండా దాని అర్థం మరియు దాని బొమ్మ వున్నప్పుడు వచ్చేటట్లు చూడాలి. --అర్జున 09:33, 7 ఫిబ్రవరి 2012 (UTC)
- మీరు సూచించినట్లు నాకు రాదు. అందువల్ల మూసను తొలగించగలను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:03, 7 ఫిబ్రవరి 2012 (UTC)