మృగసంగీతన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బోయవాడు అరణ్యంలో లేళ్లను పట్టడానికై వలపన్ని కొద్దిదూరంలోనే తానుండి ఒక విధమైన రాగంతో పాడుతూ ఉంటాడు. లేళ్లు ఆ రాగానికి ఆకర్షింపబడి వరుసగా పోయి వల ఉన్నదనే విషయం మరచిపోయి మందలు మందలుగా వలలో చిక్కుకున్నట్లు. [సారం లేనిదనీ, కష్టభూయిష్ఠమనీ తెలుసుకోజాలక తనుజులు మొదలైనవారి ఆలాపలోలుపులై జనులు సంసార మనే వలలో చిక్కుకొని బాధలకు లోనౌతున్నారు.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]