Jump to content

మెచ్చు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ప్రేమము.
  2. దేశ్య క్రియ - శ్లాఘించు.
  3. స్తుతి/లక్ష్యపెట్టు;
శ్లాఘన/ ప్రేమ/గౌరవించు/ సంతోషించు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "సీ. వాఁడు నాయుష్యగర్వమున మునీంద్రుల నెవ్వరి మెచ్చక యేగి యొక్క ధవళాక్షుఁడను తపోధనునొద్ద గర్వించి పలికిన." భార. ఆర. ౩, ఆ. (ప్రే. మెచ్చించు, మెప్పించు.)
  2. నీతపస్సుకు మెచ్చితిని. ఏమి వరము కావలెనో కోరుకొనుము.
  3. ప్రీతి - "నీకు మెచ్చుగ నిదె ప్రాణమిచ్చెదము." భార. ఆర. ౪, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మెచ్చు&oldid=958996" నుండి వెలికితీశారు