మెటిక
మెటిక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చేతివేళ్ళను దగ్గరకు చేర్చి శబ్దం వచ్చెలా విరవడం/వంచడం.
- సంతోషం /ప్రేమను తెలుపుటకు కణతలకు ఇరువైపుల వేతి వేళ్లనుంచి,శభ్దం వచ్చెలా విరవడం/వంచడంచేయుదురు.
- అయిష్టాన్ని,వ్యతిరేకతను తెలియచెప్పటానికి చేతివేళ్ళను రొమ్ము ముందు వంచి విరవడం చేస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు